ಅರ್ಥ : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
ಉದಾಹರಣೆ :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇల్లు, వీధి మరియు మార్గమద్యములో ముందువైపు ఉన్న మూల
ಉದಾಹರಣೆ :
కూడలిలో కొన దగ్గర నిల్చున్న అబ్బాయి ట్రక్కు కింద పడబోయాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The intersection of two streets.
Standing on the corner watching all the girls go by.ಅರ್ಥ : ఏదైన వస్తువు మొదలగు వాటి యొక్క అగ్రభాగము.
ಉದಾಹರಣೆ :
యుద్దంలేకుండా సూది మొనకు సమానమైన భూభాగము కూడాపాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు కృష్ణునితో అన్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A sharp point (as on the end of a spear).
pikeಅರ್ಥ : చీర మొదలగువాటి కొంగు లేక కొన
ಉದಾಹರಣೆ :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :