ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : యౌవనదశలో ముఖం మీదవచ్చే చిన్నచిన్న గుల్లలు
ಉದಾಹರಣೆ : అతని శరీరమంత చిన్న పుండ్లు వచ్చాయి.
ಸಮಾನಾರ್ಥಕ : చిన్నపుండు, బొటిమ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
छोटा फोड़ा।
ಅರ್ಥ : యుక్తవయస్సులో మొహంపైన వచ్చే చిన్న కురుపులు.
ಉದಾಹರಣೆ : ఆమె మొటిమలను దూరంచేయుటకు ప్రతిరోజు పసుపు మరియు చందనపు లేపనాన్ని పూస్తోంది
ಸಮಾನಾರ್ಥಕ : గుల్ల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
मुँह आदि पर के वे दाने जो विशेषकर युवावस्था में निकलते हैं।
An inflammatory disease involving the sebaceous glands of the skin. Characterized by papules or pustules or comedones.
ಅರ್ಥ : వాతము లేదా కఫము ఎక్కువైనప్పుడు వచ్చే చిన్న దద్దుర్లు
ಉದಾಹರಣೆ : అతడు మొటిమలతో బాధపడుతున్నాడు
वात तथा कफ के प्रकोप से होने वाली मूँग के दाने के बराबर की पीड़ारहित फूँसी।
ಸ್ಥಾಪನೆ