ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పళ్లతో కొంచెం కొంచెం తినడం
ಉದಾಹರಣೆ : పొలంలో మేకలు చెట్లలోని ఆకులను మేస్తున్నాయి
ಸಮಾನಾರ್ಥಕ : కొరుకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
थोड़ा-थोड़ा काटकर खाना।
ಅರ್ಥ : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని
ಉದಾಹರಣೆ : ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : తిను, బొక్కు, మెక్కు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
पशुओं का चारागाह,खेत आदि में उगी हुई घास आदि खाना।
Feed as in a meadow or pasture.
ಅರ್ಥ : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
ಉದಾಹರಣೆ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు
ಅರ್ಥ : మాటలతో విసుగుపుట్టించడం
ಉದಾಹರಣೆ : ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : తిను
बातों आदि से तंग करना।
To cause inconvenience or discomfort to.
ಸ್ಥಾಪನೆ