ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పశు_పక్షులు తినే ఆహారము.
ಉದಾಹರಣೆ : అతను కోడిపుంజుకు ఆహారం వేస్తున్నాడు రైతు ఎద్దులకు మేత వేయడానికి వెళ్ళాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆహారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
पशु-पक्षियों को दी जाने वाली खाद्य वस्तु।
Food for domestic livestock.
ಅರ್ಥ : ఏదైనా పక్షిని లేదా జంతువుని పట్టుకోవడానికి వేసేఆహారం
ಉದಾಹರಣೆ : వేటగాడు ఎరవేసిన తర్వాత చెట్టువెనక దాక్కున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎర
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
आखेट के समय शिकार को लुभाने के लिए उसके आस-पास डाला जाने वाला चारा।
ಅರ್ಥ : పశువులు తినే గడ్డి మరియు తౌడు
ಉದಾಹರಣೆ : అతను ఆవు కోసము మేత తీసుకురావడానికి వెల్లాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గడ్డి, గాసము, గ్రాసము
पशुओं के खाने की घास, भूसा आदि।
Grass mowed and cured for use as fodder.
ಅರ್ಥ : పశువులు మొదలైన వాటికి తినడానికి పెట్టే గడ్డి
ಉದಾಹರಣೆ : రామదీన్ పొలంలో మేత కోస్తున్నాడు.
पशुओं को खिलाने के लिए खेत में बोए गए बाजरे आदि।
ಸ್ಥಾಪನೆ