ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఇంటి పై ప్రదేశం లేదా ఇంటి పై వసార
ಉದಾಹರಣೆ : పిల్లలు మేడ పైన ఆడుకుంటున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : పైకప్పు, మిద్దె, సింహద్వారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
घर का ऊपरी भाग जो नीची दीवार से घिरा होता है।
ಅರ್ಥ : ఒకదాని మీద మరోకటి ఇల్లు కట్టడం
ಉದಾಹರಣೆ : మా ఇల్లు ఏడవ అంతస్తులో వుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అంతస్తు, భవనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
बहुमंजिली इमारतों में ऊपर नीचे के विचार से बने मकान के स्तर।
A structure consisting of a room or set of rooms at a single position along a vertical scale.
ಅರ್ಥ : ధనవంతులు నివసించు పెద్దపెద్ద ఇళ్ళు.
ಉದಾಹರಣೆ : ధనికులు నివసించుటకు భవనాలను నిర్మిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : గొప్పయిల్లు, బంగళా, బంగ్లా, భవంతి, భవనం, మిద్దె
बड़ा और आलीशान मकान।
A large and imposing house.
ಅರ್ಥ : బాగా పెద్దని భవంతి.
ಉದಾಹರಣೆ : అతను ఒక బంగ్లాలో ఉంటున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : బంగ్లా
चारों ओर से खुला हुआ वह मकान जो एक ही खंड या मंजिल का हो।
A small house with a single story.
ಸ್ಥಾಪನೆ