ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : విడివిడిగా ఉన్న దారాలను ఒకటిగా కలుపుట
ಉದಾಹರಣೆ : తాతగారు ఆరుబైట కూర్చొని తాడు పేనుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : తాడుపేను, పురిపెట్టు, మెలికపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
तागों, तारों आदि को एक में मिलाकर इस प्रकार मरोड़ना कि वे मिलकर रस्सी आदि के रूप में एक हो जाएँ।
Form into a spiral shape.
ಅರ್ಥ : వేళ్ళతో వంపుతిప్పడం
ಉದಾಹರಣೆ : నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
ಸಮಾನಾರ್ಥಕ : నలుపు, పిండు, మెలితిప్పు
घुमाव या बल देना।
Turn like a screw.
ಅರ್ಥ : గూడార్ధాలతో మాట్లాడటం
ಉದಾಹರಣೆ : నీకు మామూలుగా మాట్లాడటం రాదా ఏమిటి ?ఏప్పుడు చూడు మెలిపెడతావు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
ऐंठ या अकड़ कर पेश आना।
ಸ್ಥಾಪನೆ