ಅರ್ಥ : మెడ దగ్గర చాతికి పైన ధనుస్సు ఆకారంలో ఉండే రెండు ఎముకలు
ಉದಾಹರಣೆ :
ఆమె కుడివైపు మెడ ఎముక విరిగింది.
ಸಮಾನಾರ್ಥಕ : మెడ ఎముక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गले के पास छाती के ऊपर की दोनों धन्वाकार हड्डियाँ।
उसकी दाहिनी हँसली टूट गयी है।ಅರ್ಥ : మెడలో ధరించే ఆభరణం
ಉದಾಹರಣೆ :
మా అమ్మమ్మ మెడలో వెండి కంటె ఎప్పుడూ ధరించి ఉంటుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
necklace