ಅರ್ಥ : ముందుగా కొంత డబ్బును వ్యాపారానికి వెచ్చించడం
ಉದಾಹರಣೆ :
వెయ్యి రూపాయల పెట్టుబడితో నేను లక్ష రూపాయలు సంపాదించాను.
ಸಮಾನಾರ್ಥಕ : పెట్టుబడి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వ్యాపారము, ఆదాయము మొదలగువాటి యొక్క ఉద్దేశ్యంతో ధనమును వెచ్చించే పని
ಉದಾಹರಣೆ :
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తరువాత కూడా వ్యాపారంలో ఎలాంటి ఆదాయము రాలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అసలు, పరిపణం, పెట్టుబడి, మొదలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यापार, आय आदि के उद्देश्य से पूँजी लगाने का कार्य।
लाखों रुपये पूँजी निवेश के बाद भी इस व्यवसाय में कुछ लाभ नहीं हुआ।The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.
investing, investment