ಅರ್ಥ : పూర్తి శరీరాన్ని వస్త్రంతో కప్పుట.
ಉದಾಹರಣೆ :
శీతాకాలంలో చలి బారి నుంచి ప్రజలు దుప్పటిని కప్పుకొన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అంకెగొను, కప్పుకొను, ముసుగువారు, వైచుకొను, సంచాదించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शरीर के किसी भाग या पूरे शरीर को वस्त्र आदि से आच्छादित करना।
जाड़े के दिनों में लोग रजाई ओढ़ते हैं।ಅರ್ಥ : తెరవకుండా వుంచడం
ಉದಾಹರಣೆ :
మహేష్ బయటికిపోతూ గది తలుపులు మూశాడు.
ಅರ್ಥ : కనిపించే స్థితిలో వుండటం
ಉದಾಹರಣೆ :
మెరుస్తున్న నక్షత్రాలను బంధించలేము.
ಸಮಾನಾರ್ಥಕ : కమ్మరించు, దబ్బుబెట్టు, బంధించలేని, మూయలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दिखाई देनेवाली अवस्था में रखना या ऊपर से कुछ आवरण आदि न डालना।
बिजली के तारों को खुला मत छोड़ों।ಅರ್ಥ : నలువైపు చుట్టడం
ಉದಾಹರಣೆ :
మిఠాయి డబ్బా పై కాగితాన్ని కప్పండి.
ಸಮಾನಾರ್ಥಕ : కప్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మూతపెట్టడం
ಉದಾಹರಣೆ :
అమ్మ తినుబండారాలను మూస్తోంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Provide with a covering or cause to be covered.
Cover her face with a handkerchief.