ಅರ್ಥ : గొంతు పైనవున్న భాగం
ಉದಾಹರಣೆ :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆననం, ముకం, ముఖం, మొగం, మోము, మోర, మోరం, లపనం, వదనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.ಅರ್ಥ : మాట్లాటానికి మరియు తినడానికి ఉపయోగించే ముఖ అవయవం
ಉದಾಹರಣೆ :
అతనికి నోటి నుంచి మాటలు రావటంలేదు
ಸಮಾನಾರ್ಥಕ : గళద్వారం, దంతాలయం, నోరు, ప్రాణరంధ్రం, వాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The opening through which food is taken in and vocalizations emerge.
He stuffed his mouth with candy.