ಅರ್ಥ : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
ಉದಾಹರಣೆ :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : జిడ్డు, మకిల, మడ్డి, మలినం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।ಅರ್ಥ : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
ಉದಾಹರಣೆ :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.ಅರ್ಥ : కలుషితము చెందే ఒక స్థితి.
ಉದಾಹರಣೆ :
ఈరోజులలో పెద్ద నగరాల్లో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా ఉంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पर्यावरण में हानिकारक पदार्थों के मिलने से उत्पन्न विकृत या प्रदुषित अवस्था।
आजकल महानगरों में प्रदूषण एक गंभीर समस्या बनी हुई है।Undesirable state of the natural environment being contaminated with harmful substances as a consequence of human activities.
pollutionಅರ್ಥ : ఎక్కువగా మాసినపుడు బట్టలలో వుండేది
ಉದಾಹರಣೆ :
పాఠశాలలో మురికి బట్టలతో వున్నవారిని లోపలికి రానివ్వరుఅతని మనసు మైల పడింది.
ಸಮಾನಾರ್ಥಕ : కలంకము, కల్మశము, మడ్డి, మలినము, మసి, మాపు, మాలిన్యము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो स्वच्छ न हो या जिस पर मैल, धूल आदि हों।
पाठशाला में मैले कपड़े पहनकर नहीं आना चाहिए।Soiled or likely to soil with dirt or grime.
Dirty unswept sidewalks.