ಅರ್ಥ : చుంబించే క్రియ.
ಉದಾಹರಣೆ :
అమ్మ తన కొడుకు మీద ఉన్న అమిత ప్రేమతో మళ్ళీ_మళ్ళీ ముద్దులు పెడుతూనే ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : చుంబనము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువ ప్రేమ కలిగినప్పుడు అమ్మ చేసే పని
ಉದಾಹರಣೆ :
అమ్మ ప్రేమతో తమ పిల్లల్ని మళ్ళీ-మళ్ళీ ముద్దు పెట్టుకుంటోంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
होंठों से किसी का कोई अंग स्पर्श करना।
माँ प्यार जताने के लिए बार-बार अपने बच्चे को चूम रही है।