ಅರ್ಥ : -తినడానికి వచ్చిన వ్యక్తులు.
ಉದಾಹರಣೆ :
-నేను ఏడు ముఖాలకు భోజనం పెట్టాల్సి ఉంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గొంతు పైనవున్న భాగం
ಉದಾಹರಣೆ :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆననం, ముకం, మూతి, మొగం, మోము, మోర, మోరం, లపనం, వదనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.ಅರ್ಥ : కళ్ళు, ముక్కు, నోరు ఉండే భాగం
ಉದಾಹರಣೆ :
అప్పుడప్పుడు మొహం చిన్నగా అయిపోతుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :