ಅರ್ಥ : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
ಉದಾಹರಣೆ :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తుంపలైన, విరగ్గొట్టిన, విరిగిన, విరిచిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.ಅರ್ಥ : కిందపడగానే పగిలిపోయేది
ಉದಾಹರಣೆ :
విరిగిపోయిన రస్కు ముక్కల్ని వెన్నలో కలిపి తింటే చాలా రుచిగా వుంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : చెక్కలైన, తునాతునకలైన, తునిగిపోయిన, విరిగిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తునకలైనటువంటి
ಉದಾಹರಣೆ :
కూలివాడు ముక్కలైన రాళ్ళను రోడ్డుపైన పరుస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.