ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఏదైనా వస్తువు క్రిందపడినపుడు వేరగుట.
ಉದಾಹರಣೆ : గాజుగిన్నె క్రిందపడగానే విరిగెను.
ಸಮಾನಾರ್ಥಕ : తునుగు, విరుగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
किसी वस्तु के टुकड़े होना।
Go to pieces.
ಅರ್ಥ : సహజ స్థితి నుండి వేరుపడటం
ಉದಾಹರಣೆ : తప్పుడు పద్దతిలో వ్యాయామం చేస్తే అప్పుడప్పుడు ఎముకలు విరుగుతాయి
ಸಮಾನಾರ್ಥಕ : విరుగు
पहले की अवस्था से पतला या छोटा होना या क्षीण होना (विशेषकर किसी बीमारी आदि के कारण)।
Grow weak and thin or waste away physically.
ಅರ್ಥ : ముక్కలుముక్కలుగా అవడం.
ಉದಾಹರಣೆ : పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
ಸಮಾನಾರ್ಥಕ : తుత్తునియలగు, పగులు, బ్రద్దలగు, భగ్నమగు, విరుగు
टूटने की क्रिया या भाव।
The act of breaking something.
ಸ್ಥಾಪನೆ