ಅರ್ಥ : ముందుగా ఇచ్చే సూచన.
ಉದಾಹರಣೆ :
వాతావరణ విభాగము రాబోవు ఇరవైనాలుగు గంటలలో వర్షము పడుతుందని ముందస్తు సూచనలిచ్చారు.
ಸಮಾನಾರ್ಥಕ : పూర్వ సూచన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पहले दी जानेवाली सूचना।
मौसम विभाग ने आज भारी वर्षा होने की पूर्वसूचना दी है।