ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ మిడిసిపాటు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

మిడిసిపాటు   నామవాచకం

ಅರ್ಥ : అహంకారముతో కూడుకున్నది

ಉದಾಹರಣೆ : అతని గర్వము కారణంగా కార్మికులు పని వదిలేసి వెల్లిపోయారు.

ಸಮಾನಾರ್ಥಕ : అహంకారం, అహంభావం, కండకావరం, గర్వం, టెక్కు, దుఃరంకారం, దుడుకు, పొగరు, మదం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दर्प या दंभ से भरे होने की अवस्था या भाव।

आपकी दर्पिता के कारण मज़दूर काम छोड़कर चले गये।
दंभपूर्णता, दंभिता, दर्पपूर्णता, दर्पिता

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

ಅರ್ಥ : నేనే గొప్పవాడనే భావం

ಉದಾಹರಣೆ : శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది

ಸಮಾನಾರ್ಥಕ : అంతర్మదం, అహం, అహంకారం, అహంభావం, కండకావరం, కావరం, కొవ్వు, గర్వం, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొంగు, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మదం, మిటారం, మొరటుతనం, సంరంభం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हेकड़ या अक्खड़ होने का भाव।

श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।
उद्धतता, हेकड़पन, हेकड़पना, हेकड़ी, हेकड़ीपन, हेकड़ीपना, हेकड़ीबाज़ी, हेकड़ीबाजी, हैकड़ी, हैकड़ीबाज़ी, हैकड़ीबाजी

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

ಅರ್ಥ : నిర్లక్ష్యంగా, మూర్ఖంగా, పెడసరంగా మాట్లాడే పద్ధతి

ಉದಾಹರಣೆ : నీ మిడిసిపాటు ఇక్కడ చెల్లదు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तुर्कों का-सा अभिमान या अक्खड़पन।

तुम्हारी तुर्की यहाँ नहीं चलेगी।
तुर्की

ಅರ್ಥ : ఏవరినైన చిన్న చూపుగా తీసిపడేయడం

ಉದಾಹರಣೆ : తల గర్వం అసలు పోదు.

ಸಮಾನಾರ್ಥಕ : గర్వం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अकड़ने की अवस्था।

गर्दन का अकड़ाव जाता ही नहीं है।
अँकड़ाहट, अकड़ाव, अकड़ाहट, ऐंठन

(pathology) sudden constriction of a hollow organ (as a blood vessel).

spasm