ಅರ್ಥ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
ಉದಾಹರಣೆ :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
ಸಮಾನಾರ್ಥಕ : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.ಅರ್ಥ : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
ಉದಾಹರಣೆ :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.ಅರ್ಥ : పరివర్తనం
ಉದಾಹರಣೆ :
వాతావరణములో మార్పు రావడం సహజము.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An event that occurs when something passes from one state or phase to another.
The change was intended to increase sales.ಅರ್ಥ : గ్రహాలు ఉపగ్రహాలు ఒక కక్ష నుండి ఇంకో కక్షలోకి చేరడం
ಉದಾಹರಣೆ :
చంద్రుని మార్పు దాని ప్రభావం తిన్నగా భూమిపై పడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : పరివర్తన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(खगोल-विज्ञान) मध्यमान गति का व्यतिक्रम या किसी ग्रह या उपग्रह का कक्ष से विचलन।
चंद्रमा के परिवर्तन का सीधा प्रभाव धरती पर पड़ता है।(astronomy) any perturbation of the mean motion or orbit of a planet or satellite (especially a perturbation of the earth's moon).
variationಅರ್ಥ : యుగపు చివరిదశ
ಉದಾಹರಣೆ :
మనము యుగాంతమునుండి వస్తున్న మూఢనమ్మకాలను తొలగించాలి
ಸಮಾನಾರ್ಥಕ : యుగాంత పరివర్తన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
ಉದಾಹರಣೆ :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : పరివర్తనము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।ಅರ್ಥ : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
ಉದಾಹರಣೆ :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
ಸಮಾನಾರ್ಥಕ : మారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।