ಅರ್ಥ : మనిషి లేదా వస్తువు యొక్క శ్రేష్ఠత్వం.
ಉದಾಹರಣೆ :
జ్ఞానం గొప్పతనం ఎలాగైన బయటపడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : గొప్పతనం, మాహాత్మ్యం, మూల్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పేరు ప్రతిష్టలకు సంబంధించినది
ಉದಾಹರಣೆ :
మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : గౌరవం, ఘనత, దివ్యత్వం, ప్రఖ్యాతి, మర్యాద ప్రతిష్ట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The quality of being magnificent or splendid or grand.
For magnificence and personal service there is the Queen's hotel.