ಅರ್ಥ : గౌరవం లేకపోవడం
ಉದಾಹರಣೆ :
తన దేశం యొక్క న్యాయాలయంలో మర్యాద రహితమైన గతి విధానాలను చూస్తే సిగ్గు కలుగుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : మర్యాద రహితమైన, మర్యాదించని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
So rude and abusive as to be unsuitable for parliament.
unparliamentaryಅರ್ಥ : లొంగని భావన
ಉದಾಹರಣೆ :
వినమ్రత లేని వ్యక్తులతో స్నేహం మంచిదికాదు.
ಸಮಾನಾರ್ಥಕ : మర్యాద ఇవ్వని, లోంగని, వినమ్రత లేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Not forced to bow down to a conqueror.
unbowedಅರ್ಥ : పెద్దల పట్ల భయభక్తులు లేనివాడు
ಉದಾಹರಣೆ :
రాము ఒక మర్యాదలేని వ్యక్తి
ಸಮಾನಾರ್ಥಕ : పెద్దలపట్ల భయభక్తులు లేనివాడు, భయంలేని, మొండివాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Showing lack of due respect or veneration.
Irreverent scholars mocking sacred things.ಅರ್ಥ : గౌరవించకపోవడం
ಉದಾಹರಣೆ :
మర్యాదరహితమైన కార్యాల యొక్క పరిణామం మంచిగా వుండదు.
ಸಮಾನಾರ್ಥಕ : అమర్యాదయైన, మర్యాదరహితమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो विधानों, शास्त्रों आदि की व्यवस्था या मर्यादा से रहित हो या उनके विपरीत हो।
अव्यवस्थित कार्यों के परिणाम अच्छे नहीं होते हैं।ಅರ್ಥ : ఎవరూ గౌరవించకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
మర్యాదలేని వ్యక్తికి సిగ్గు ఎక్కడిది.
ಸಮಾನಾರ್ಥಕ : మర్యాదరహితమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसने किसी भी प्रकार की मर्यादा का परित्याग कर दिया हो।
मर्यादाहीन व्यक्ति को लज्जा कैसी।