ಅರ್ಥ : తల్లికి పిల్లల పట్ల ఉండే ప్రేమ.
ಉದಾಹರಣೆ :
అమ్మ తన పిల్లలపట్ల మమతని కలిగి ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆత్మీయత, వాత్సల్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ಅರ್ಥ : బలమైన అభిమానం
ಉದಾಹರಣೆ :
ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అనురక్తి, అనురాగం, అప్యాయత, అభిమానం, అరులు, ఇంపు, గారాబం, పేర్మి, ప్రియం, ప్రీతి, ప్రేమ, మక్కువ, మమకారం, మురిపెం, రాగం, వాత్సల్యం, సంగడి, సంప్రీతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह मनोवृत्ति जो किसी काम, चीज, बात या व्यक्ति को बहुत अच्छा, प्रशंसनीय तथा सुखद समझकर सदा उसके साथ अपना घनिष्ठ संबंध बनाये रखना चाहती है या उसके पास रहने की प्रेरणा देती है।
प्रेम में स्वार्थ का कोई स्थान नहीं होता।A strong positive emotion of regard and affection.
His love for his work.ಅರ್ಥ : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన
ಉದಾಹರಣೆ :
చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.
ಸಮಾನಾರ್ಥಕ : అచ్చిక బుచ్చిక, ఇష్టం, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.