ಅರ್ಥ : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.
ಉದಾಹರಣೆ :
అతను శీలను మోసం చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మాయచేయు, మోసగించు, మోసపుచ్చు, మోసము చేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी के साथ कपटपूर्ण व्यवहार करना।
उसने मुझे छला।ಅರ್ಥ : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట
ಉದಾಹರಣೆ :
దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్ని మోసం చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మాయచేయు, మోసం చేయు, మోసంగించు, మోసపుచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।
चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.