ಅರ್ಥ : ఆకర్షణీయంగా వుండటం
ಉದಾಹರಣೆ :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।ಅರ್ಥ : ఆనందంతో నిండిన.
ಉದಾಹರಣೆ :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : అహ్లాదమైన, ఆనందమైన, మనోరంజకమైన, సంతోషమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।ಅರ್ಥ : హృదయానికి బాగా నచ్చిన
ಉದಾಹರಣೆ :
ఈరోజు చదివే పాఠం రీటాకు ఆనందదాయకమైంది
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందదాయకమైన, మనస్సుకింపైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ಉದಾಹರಣೆ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ಉದಾಹರಣೆ :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, వయ్యారమైన, సౌమ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Arousing or holding the attention.
interesting