ಅರ್ಥ : ఆనందంతో నిండిన.
ಉದಾಹರಣೆ :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : అహ్లాదమైన, ఆనందమైన, మనోహరమైన, సంతోషమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।ಅರ್ಥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ಉದಾಹರಣೆ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ಉದಾಹರಣೆ :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోహరమైన, వయ్యారమైన, సౌమ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Arousing or holding the attention.
interestingಅರ್ಥ : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
ಉದಾಹರಣೆ :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందపరమైన, మనోరంజకముగల, వినోదకరమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।