ಅರ್ಥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ಉದಾಹರಣೆ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :