ಅರ್ಥ : మనస్సును తగిన దిశవైపుకు మరల్చు
ಉದಾಹರಣೆ :
విద్యార్ధులు పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడే చదువులో మనస్సు లగ్నం చేస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఏకాగ్రతకలిగివుండు, మనస్సు పెట్టు, శ్రధ్ధ కలిగివుండు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मानसिक वृत्ति को किसी ओर ठीक तरह से प्रवृत्त करना।
छात्र परीक्षा पास आने पर ही पढ़ाई में मन लगाते हैं।ಅರ್ಥ : పని చేయాలని అదే ధ్యాసలో వుండటం
ಉದಾಹರಣೆ :
ఇప్పటికీ అతడు తన బిడ్డకు పెళ్ళి చేయాలని మనస్సును లగ్నం చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఇచ్చగించు, ఇష్టపడు, ఇష్టించు, గర్ధించు, చిత్తగించు, ప్రియంపడు, మనసించు, మనసుంచు, మనసుపెట్టు, వలయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी कार्य या प्रयत्न में अपनी सारी शक्ति लगा देना।
अभी वे अपनी बेटी की शादी की तैयारी में जी जान से लगे हैं।Give entirely to a specific person, activity, or cause.
She committed herself to the work of God.