ಅರ್ಥ : మత్తు పదార్థాలను స్వీకరించటం వలన కలిగే శారీరక అవస్థ
ಉದಾಹರಣೆ :
మత్తు కారణంగా అతడు పైకి లేవలేక పోతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మైకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsinessಅರ್ಥ : మానసిక స్థితి ఇది మాదకద్రవ్యాలను సేవించడం వల్ల కలుగుతుంది.
ಉದಾಹರಣೆ :
సారా మత్తులో ఉన్న సిపాయి నిర్దోషి అయిన రవిని బాగా కొట్టాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsiness