ಅರ್ಥ : బట్టలను పొరలుగా పెట్టుట
ಉದಾಹರಣೆ :
అతను బట్టలను మడతపెట్టి పెట్టెలో పెట్టేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కుచ్చుపెట్టుట, మడతపెట్టుట, మడిచిపెట్టుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పెద్ద వస్త్రాన్ని చిన్న పెట్టెలో పెట్టడానికి చేసే పని
ಉದಾಹರಣೆ :
దుప్పట్లను మడత చాలా చక్కగా వేశారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :