ಅರ್ಥ : ఏదైనా ఒక వస్తువు కొరకు పిల్లలు లేదా స్త్రీలవలె మాట వినకుండా అల్లరి చేయడం
ಉದಾಹರಣೆ :
దేవిక తన యొక్క మాటను ఒప్పుకోమని అమ్మ దగ్గర మారాంచేస్తోంది
ಸಮಾನಾರ್ಥಕ : పెంకముచేయు, మారాంచేయు, ముకురుతనంచేయు, మొండిచేయు, హఠంచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी चीज़ के लिए बालकों या स्त्रियों की तरह हठ करना।
देविका अपनी हर बात मनवाने के लिए माँ के सामने मचलती है।