ಅರ್ಥ : రోగాన్ని నివారించే పదార్థం
ಉದಾಹರಣೆ :
తగినంత మందు తీసుకుంటే రోగం నయమవుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఔషధం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(medicine) something that treats or prevents or alleviates the symptoms of disease.
medicament, medication, medicinal drug, medicineಅರ್ಥ : పుండు మానవుడికి దాని మీద పూసేది
ಉದಾಹರಣೆ :
వైద్యుడు గాయం మీద మందు రాసి కట్టు కట్టాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
ಉದಾಹರಣೆ :
మద్యపానము శరీరానికి హానికారకము.
ಸಮಾನಾರ್ಥಕ : గుడుంబా, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.ಅರ್ಥ : ఒక విస్పోటక పదార్థము దీని వలన తుపాకులు మొదలైనవి పేలుస్తారు
ಉದಾಹರಣೆ :
టపాకాయలలో నల్లమందు నిండి ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : తుపాకి మందు, నల్ల మందు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దుకాణాలలో లభించే మత్తు పానీయం
ಉದಾಹರಣೆ :
అతడు ప్రతిరోజు సాయంకాలం సారాయి త్రాగి ఇంటికి వస్తాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कुछ विशिष्ट प्रकार के फलों, रसों, अन्नों आदि को सड़ाकर उनका भभके से खींचकर निकाला जाने वाला नशीला रस।
वह प्रतिदिन शाम को शराब पीकर घर लौटता है।An alcoholic beverage that is distilled rather than fermented.
booze, hard drink, hard liquor, john barleycorn, liquor, spirits, strong drink