ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ మందారం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

మందారం   నామవాచకం

ಅರ್ಥ : ధార్మిక గ్రంధాలలో వర్ణించబడిన ఒక వృక్షము అది దేవలోకంలో ఉంటుంది లేదా ఐదు రెక్కలు కలిగిన పువ్వు దీని ఆకును వెంట్రుకల పోషణకు ఉపయోగిస్తారు

ಉದಾಹರಣೆ : మందార చెట్టు ఇంద్రుని నందన వనంలో ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : మందార వృక్షం, మందారచెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धार्मिक ग्रंथों में वर्णित एक वृक्ष जो देवलोक में पाया जाता है।

मंदार वृक्ष इंद्र के नंदन कानन में स्थित है।
मंदार, मंदार वृक्ष, मंदारक, मन्दार, मन्दार वृक्ष, मन्दारक

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree

ಅರ್ಥ : కుంకుమ రంగులో వుండే పూల వృక్షం

ಉದಾಹರಣೆ : ఎర్ర మందారం చెట్టు నుండి ఎర్ర పూలు వస్తాయి.

ಸಮಾನಾರ್ಥಕ : రక్త కదంబం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का कदंब वृक्ष।

रक्तकदंब में लाल पुष्प आते हैं।
रक्तकदंब

A plant having foliage that persists and remains green throughout the year.

evergreen, evergreen plant

ಅರ್ಥ : ఆయుర్వేదానికి ఉపయోగపడే పువ్వు

ಉದಾಹರಣೆ : మందారం భగవంతుడైన శివుడికి ఇష్టమైనది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Thorn apple.

datura, genus datura