ಅರ್ಥ : నిప్పు ప్రకాశవంతంగా వెలిగేటట్లు చేయు క్రియ
ಉದಾಹರಣೆ :
పూజారి అగ్నిగుండంలోని అగ్నిలో నెయ్యి వేసి దానిని ప్రజ్వలింపజేస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రజ్వలింపజేయు, భగభగ మండించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అగ్గి పెట్టడం
ಉದಾಹರಣೆ :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
ಸಮಾನಾರ್ಥಕ : నిప్పుపెట్టు, రగిలించు, వెలిగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
ಉದಾಹರಣೆ :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
ಸಮಾನಾರ್ಥಕ : రగిలించు, రాజేయు, వెలిగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.ಅರ್ಥ : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
ಉದಾಹರಣೆ :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంటించు, ప్రజ్వలించు, వెలిగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।