ಅರ್ಥ : కట్టెలను కాల్చినప్పుడు ప్రకాశవంతంగా వచ్చేది
ಉದಾಹರಣೆ :
అగ్గిలో చిన్నగుడిసె కాలిపోయి బుడిద అయ్యింది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగారం, అంగారకం, అగ్ని, అనలం, ఇంగలం, చిచ్చు, జ్వలనం, జ్వాలి, తేజం, నిప్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जलती हुई लकड़ी, कोयला या इसी प्रकार की और कोई वस्तु या उस वस्तु के जलने पर अंगारे या लपट के रूप में दिखाई देने वाला प्रकाशयुक्त ताप।
आग में उसकी झोपड़ी जलकर राख हो गई।ಅರ್ಥ : మనస్సులో కలిగే ఉక్రమైన భావన
ಉದಾಹರಣೆ :
కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, కోపం, క్రోధం, చిరాకు, చీదర, రోషం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।
क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।