ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ మంచె ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

మంచె   నామవాచకం

ಅರ್ಥ : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు

ಉದಾಹರಣೆ : అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అరుగు, మంచ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खेत में बना वह मचान जिस पर बैठकर किसान फसल की रखवाली करता है।

मचान पर सोया किसान पशुओं की आवाज सुनकर जाग गया।
पाढ़, मंचमंडप, मचान, मैरा

A raised horizontal surface.

The speaker mounted the platform.
platform

ಅರ್ಥ : వెటాడేటప్పుడు అవసరమయ్యే వస్తువు

ಉದಾಹರಣೆ : మంచెను ఉపయోగించి వేటాడటం కోసం వెళ్తారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का मचान।

पतवा का प्रयोग शिकार खेलने के लिए किया जाता है।
पतवा

ಅರ್ಥ : పొలం మధ్యలో కట్టబడిన పందిరి

ಉದಾಹರಣೆ : రైతు మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खेत के कोने पर बनी हुई मचान।

किसान दमचे पर बैठकर खेत की रखवाली कर रहा है।
दमचा

ಅರ್ಥ : జంతువులను వేటాడడానికి వెదురుతో కట్టిన ఎత్తైన ప్రదేశము

ಉದಾಹರಣೆ : వేటగాడు మంచెపై కూర్చొని జింకకోసము ఎదురు చూస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : అరప, కురుజు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शिकार खेलने के लिए चार लट्ठों पर बाँधकर बनाया हुआ ऊँचा स्थान।

शिकारी मचान पर बैठकर शिकार का इंतजार कर रहा है।
मचान

A raised horizontal surface.

The speaker mounted the platform.
platform