ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : మంచి గుణం, నడవడిక కలవారు
ಉದಾಹರಣೆ : సాధుగుణం కల మనుషులు మహనుభావులుగా పరిగణిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : మంచి ప్రవర్తన, సాధుగుణం, సాధుమనసు, సాధుస్వభావము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
प्रकृति का वह गुण जो अच्छे कर्मों की ओर प्रवृत्त करता है।
ಅರ್ಥ : అందరికీ మంచి చేయాలనే హృదయం కలిగి ఉండడం
ಉದಾಹರಣೆ : మంచిగుణం మనిషికి అలంకరణలాంటిది.
ಸಮಾನಾರ್ಥಕ : మంచితనం, యోగ్యత, సద్భావం, సుగుణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
अच्छा गुण।
A particular moral excellence.
ಅರ್ಥ : సజ్జనుడవడానికి గల లక్షణాలు
ಉದಾಹರಣೆ : మంచితనం ఒక చాలా పెద్ద గుణం
ಸಮಾನಾರ್ಥಕ : మంచితనం, సుగుణం, సౌజన్యత
सज्जन होने का भाव।
Elegance by virtue of fineness of manner and expression.
ಸ್ಥಾಪನೆ