ಅರ್ಥ : చెడుకు వ్యతిరేకమైన పదం
ಉದಾಹರಣೆ :
నేటికాలంలో మంచి చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उपकार करने वाला व्यक्ति।
आजकल उपकारियों की संख्या घटती जा रही है।ಅರ್ಥ : యోగ్యతను కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
ప్రపంచంలో మంచి మనుషులకు కొరతలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : మెచ్చదగిన, యోగ్యమైన, శ్రేష్ఠమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having desirable or positive qualities especially those suitable for a thing specified.
Good news from the hospital.ಅರ್ಥ : ఎవ్వరైతే న్యాయం చేస్తారో.
ಉದಾಹರಣೆ :
న్యాయమైన వ్యక్తి భగవంతుని స్వరూపం
ಸಮಾನಾರ್ಥಕ : న్యాయమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो न्याय करता हो।
न्याय कर्ता व्यक्ति भगवान का रूप होता है।ಅರ್ಥ : అనుకూల స్వభావం కలిగిన
ಉದಾಹರಣೆ :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : అనుగుణమైన, చక్కనైన, సమంజస్యపూర్ణమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :