ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ మంచ ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

మంచ   నామవాచకం

ಅರ್ಥ : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు

ಉದಾಹರಣೆ : అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అరుగు, మంచె


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खेत में बना वह मचान जिस पर बैठकर किसान फसल की रखवाली करता है।

मचान पर सोया किसान पशुओं की आवाज सुनकर जाग गया।
पाढ़, मंचमंडप, मचान, मैरा

A raised horizontal surface.

The speaker mounted the platform.
platform

ಅರ್ಥ : గోడలు, ఇల్లు నిర్మించేటప్పుడు నిలబడటానికి నిర్మించే ఒక ప్రకారం దానిపైన ఎక్కి మెస్త్రీలు, కూలీలు పనిచేస్తారు

ಉದಾಹರಣೆ : మంచ ఇరగంగానే ఒక కూలీ కిందపడ్డాడు.

ಸಮಾನಾರ್ಥಕ : సారువ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दीवार, मकान आदि बनाने के लिए खड़ी की जानेवाली रचना जिसपर चढ़कर मिस्त्री,मजदूर आदि काम करते हैं।

पाइट के टूटते ही एक मजदूर नीचे आ गिरा।
पाइट, पाड़

A system of scaffolds.

scaffolding, staging