ಅರ್ಥ : నీరు లేకుండా ఉండే ప్రదేశం
ಉದಾಹರಣೆ :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
ಸಮಾನಾರ್ಥಕ : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.ಅರ್ಥ : ప్రాణులు ఉన్న ఒకేఒక గ్రహం
ಉದಾಹರಣೆ :
చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం
ಸಮಾನಾರ್ಥಕ : ధరణి, ధాత్రి, నేల, పుడమి, పృథ్వి, భువనం, భువి, వసుంధర, విపుల, విశ్వంభర, విశ్వధారిణి, సాగర మేఖల, సురభి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सौर जगत का वह ग्रह जिस पर हम लोग निवास करते हैं।
चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।ಅರ್ಥ : ఎవరిదైనా వస్తువు, ఆస్తిపాస్తులు మొదలైనవి రాతపూర్వకంగా డబ్బు రాసుకునేది
ಉದಾಹರಣೆ :
న్యాయమూర్తి జమీను యొక్క సమూహం ఒక వెయ్యిరూపాయలు నిర్ణయించారు.
ಸಮಾನಾರ್ಥಕ : జామీను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది
ಉದಾಹರಣೆ :
ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.
ಸಮಾನಾರ್ಥಕ : అవని, ధరణి, ధరిత్రి, భూమాత, రేణుక, వసుంధర, వసుధ, విపుల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।
धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.
aditiಅರ್ಥ : పంటలు పండించే స్థలం
ಉದಾಹರಣೆ :
ఈ పొలం ఎక్కువ సారవంతమైనది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :