ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ భుజించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

భుజించు   క్రియ

ಅರ್ಥ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం

ಉದಾಹರಣೆ : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।

दादाजी दवा का चूर्ण फाँक रहे हैं।
फकना, फाँकना

ಅರ್ಥ : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని

ಉದಾಹರಣೆ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, మేయు

ಅರ್ಥ : ఆహారాన్ని స్వీకరించడం

ಉದಾಹರಣೆ : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, తిను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।

मैं बचपन में खूब मिठाई खाया करता था।
करना, काम करना

భుజించు   విశేషణం

ಅರ್ಥ : భుజించేటువంటి

ಉದಾಹರಣೆ : సింహం ఒక మాంసం తినే జంతువు

ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, తిను, భక్షించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खानेवाला।

शेर एक माँस भक्षक जंतु है।
आशी, खादक, भक्षक, भक्षी