ಅರ್ಥ : అనుభవం మరియు స్మృతి నుండి మనసుకు కలిగేవి
ಉದಾಹರಣೆ :
తమ భావనను అనుసరించి ప్రజలు వ్యవహరిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : అభిప్రాయం, మనోభావన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The state of a person's emotions (especially with regard to pleasure or dejection).
His emotional state depended on her opinion.ಅರ್ಥ : నిత్య జ్ఞానం
ಉದಾಹರಣೆ :
చీకట్లో తాడును పాముగా భావించడం సర్వసాధారణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనస్సులోని మాటను సైగల ద్వారా తెలియచేయుట
ಉದಾಹರಣೆ :
మూగవాడు తన మాటలను చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అవయవాల కదలిక, చేష్టలు, నడక, పోకడ, ప్రవర్తన, మెలగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मन का भाव प्रकट करने वाली अंगों की स्थिति।
मूक व्यक्ति अंग चेष्टा द्वारा अपनी भावों की अभिव्यक्ति करते हैं।A deliberate and vigorous gesture or motion.
gesticulationಅರ್ಥ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ಉದಾಹರಣೆ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, సిద్ధాంతం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.