ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ భాగం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

భాగం   నామవాచకం

ಅರ್ಥ : శరీరంలో ఉండే భాగం.

ಉದಾಹರಣೆ : మానవ శరీరం అనేక అవయవాలతో నిర్మించబడి ఉంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అంగం, అవయవం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शरीर का कोई भाग जिससे कोई विशेष कार्य सम्पादित होता है।

शरीर अंगों से मिलकर बना है।
अंग, अवयव, आँग, शारीरिक अंग, शारीरिक अवयव, हिस्सा

A fully differentiated structural and functional unit in an animal that is specialized for some particular function.

organ

ಅರ್ಥ : ఒక దానిని కొన్ని శాఖలుగా చేయడం

ಉದಾಹರಣೆ : ఆమె సీమరేగును నాలుగు భాగాలుగా కోసింది.

ಸಮಾನಾರ್ಥಕ : బద్దలు, ముక్కలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फल आदि का काटा या चीरा हुआ टुकड़ा।

उसने सेब के चार कतरे किए।
कतरा, कतला, टुकड़ा, फाँक, भाग, शाख, शाख़, हिस्सा

A thin flat piece cut off of some object.

slice

ಅರ್ಥ : భూమిని పంచేటటువంటి ప్రక్రియ

ಉದಾಹರಣೆ : ఈ రోజు తాసీల్దారు భూమి పంచటానికి వచ్చారు.

ಸಮಾನಾರ್ಥಕ : పంచటం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बाँटने की क्रिया।

आज तहसीलदार भूमि आवंटन के लिए आ रहे हैं।
अलाटमेंट, अलाटमेन्ट, अलॉटमेंट, अलॉटमेन्ट, आबंटन, आवंटन, बाँटना, बांटना

ಅರ್ಥ : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.

ಉದಾಹರಣೆ : ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.

ಸಮಾನಾರ್ಥಕ : కోటా, వంతు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।

नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।
कोटा, नियतांश, निर्धारित अंश

A prescribed number.

All the salesmen met their quota for the month.
quota

ಅರ್ಥ : ఏదేని పనిలో భాగాన్ని పంచుకొనేవాడు

ಉದಾಹರಣೆ : ఈ వ్యాపారంలో అన్నయ్యకు భాగస్వామ్యం ఉంది

ಸಮಾನಾರ್ಥಕ : భాగస్వామ్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी काम में सहभागी होने या भाग लेने की क्रिया।

इस व्यापार में बड़े भाई की सहभागिता है।
संभागिता, सहभागिता, हाथ

The act of sharing in the activities of a group.

The teacher tried to increase his students' engagement in class activities.
engagement, involution, involvement, participation

ಅರ್ಥ : ఇద్దరి వ్యక్తుల మధ్య ఇచ్చి పుచ్చుకునే భావం కలిగి ఉండటం

ಉದಾಹರಣೆ : అతనికి రాజనీతిలో భాగస్వామ్యం అవడానికి పూర్తి అవకాశం దొరికింది.

ಸಮಾನಾರ್ಥಕ : భాగస్వామ్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शरीक या सम्मिलित होने की अवस्था, क्रिया या भाव।

राजनीति में उनकी शिरकत से सारा परिवार नाराज़ है।
शिरकत

ಅರ್ಥ : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు

ಉದಾಹರಣೆ : ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంగం, అంశం, అంశకం, వాటా, విభాగం, శాఖ, సంవిభాగం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उन अंगों या अवयवों में से कोई एक, जिनके योग से कोई वस्तु बनी हो।

बच्चे ने खिलौने का एक-एक भाग अलग कर दिया।
अंग, अंश, अंशक, कल, खंड, खण्ड, टुकड़ा, पुरज़ा, पुरजा, पुर्ज़ा, पुर्जा, भंग, भङ्ग, भाग, विभाग, हिस्सा

Something determined in relation to something that includes it.

He wanted to feel a part of something bigger than himself.
I read a portion of the manuscript.
The smaller component is hard to reach.
The animal constituent of plankton.
component, component part, constituent, part, portion

ಅರ್ಥ : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.

ಉದಾಹರಣೆ : శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.

ಸಮಾನಾರ್ಥಕ : వంతు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आगे-पीछे के क्रम से आनेवाला अवसर या मौका।

शिवरात्रि के दिन शिव दर्शन के लिए आधे घंटे खड़े रहने के बाद मेरी बारी आई।
पारी, बारी

(game) the activity of doing something in an agreed succession.

It is my turn.
It is still my play.
play, turn

భాగం   క్రియ

ಅರ್ಥ : అందరికి కొంచెం లంచం ఇవ్వడం

ಉದಾಹರಣೆ : పూజారి పూజ తరువాత పంచామృతాన్ని పంచాడు

ಸಮಾನಾರ್ಥಕ : పంచు, విభజించు, విభాగం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

थोड़ा-थोड़ा करके देना।

पंडित ने पूजा के बाद पंचामृत बाँटा।
बाँटना, बांटना, वितरण करना, वितरित करना

Administer or bestow, as in small portions.

Administer critical remarks to everyone present.
Dole out some money.
Shell out pocket money for the children.
Deal a blow to someone.
The machine dispenses soft drinks.
administer, allot, deal, deal out, dish out, dispense, distribute, dole out, lot, mete out, parcel out, shell out