ಅರ್ಥ : నివశించడానికి ఉపయోగపడే స్థలము
ಉದಾಹರಣೆ :
చెట్లు పక్షులకు నివాసస్థలము.
ಸಮಾನಾರ್ಥಕ : అవాసం, ఇల్లు, కొంప, గృహం, నిలయం, నివాస స్థలం, పడు, భవనం, మందిరం, వసతి, వసలి, వాసం, శాల, సదనం, సమాశ్రయం, సాల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह स्थान जहाँ कोई रहता हो।
स्वच्छ और हवादार आवास स्वास्थ्य के लिए लाभदायक होता है।Housing that someone is living in.
He built a modest dwelling near the pond.ಅರ್ಥ : మిక్కిలి ఎత్తుగా ఉండు భవనం.
ಉದಾಹರಣೆ :
ముంబాయిలో ఆకాశంన్నంటుతున్న ఉన్నత భవనాలు చాలా ఉన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ఆకాశహార్మ్యాలు, ఉన్నతభవనం, ఎత్తైన మేడ, ఎత్తైనభవనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह भवन जो बहुत ही ऊँचा हो।
वह मुम्बई के गगनचुंबी भवनों को देखकर दंग रह गया।Tower consisting of a multistoried building of offices or apartments.
`tower block' is the British term for `high-rise'.