ಅರ್ಥ : నీరు లేకుండా ఉండే ప్రదేశం
ಉದಾಹರಣೆ :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
ಸಮಾನಾರ್ಥಕ : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.ಅರ್ಥ : ఇరవై ఏడు నక్షత్రాలలో రెండవది
ಉದಾಹರಣೆ :
అశ్వనీ నక్షత్రం తర్వాత భరణీ నక్షత్రం వస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : భరిణీ నక్షత్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सत्ताईस नक्षत्रों में से दूसरा नक्षत्र।
अश्विनी नक्षत्र भरणी से पहले आता है।