ಅರ್ಥ : గట్టిగా అరచి భయపెట్టుట.
ಉದಾಹರಣೆ :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, గద్దించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।ಅರ್ಥ : ఆందోళన కలిగించు
ಉದಾಹರಣೆ :
ఆ కోతి అందరిని భయపెడుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : భయంకలిగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : భయపెట్టి లేదా నిర్ఘాంతపోవునట్లుచేసి అటు ఇటు పరుగెత్తించడం
ಉದಾಹರಣೆ :
పిల్లలు పశువుల గుంపును బెదరగొట్టారు
ಸಮಾನಾರ್ಥಕ : బెదరగొట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పారిపోయేలా చేయడం
ಉದಾಹರಣೆ :
అతను కోతుల్ని కుక్కతో భయపెట్టాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Cause to lose courage.
Dashed by the refusal.ಅರ್ಥ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
ಉದಾಹರಣೆ :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
ಸಮಾನಾರ್ಥಕ : అదిరించు, కంపింపజేయు, గద్దించు, బెదిరించు, భీతిపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :