ಅರ್ಥ : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ
ಉದಾಹರಣೆ :
అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.
ಸಮಾನಾರ್ಥಕ : అడలిపోవు, అడలు, అదురు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The astonishment you feel when something totally unexpected happens to you.
surpriseಅರ್ಥ : ఏదేని పనిచేయడంలో జంకుట.
ಉದಾಹರಣೆ :
రమేష్ చదువు అంటేనే భయపడతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పిరికిగావుండు, భీతిచెందు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా పని చేసేటప్పుడు ధైర్యం ఉండకపోవడం.
ಉದಾಹರಣೆ :
భారతీయ సైన్యం ముందున్న శత్రుసైనికులకు ధైర్యం సన్నగిల్లింది.
ಸಮಾನಾರ್ಥಕ : అధైర్యపడు, ధైర్యంసన్నగిల్లు, ధైర్యభంగం కలుగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी काम को करते समय धैर्य न रख पाना।
भारतीय सेना के आगे शत्रु सेना का धैर्य टूट गया।ಅರ್ಥ : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.
ಉದಾಹರಣೆ :
ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.
ಸಮಾನಾರ್ಥಕ : అదురు, గజగజలాడు, జంకు, దడియు, దద్దరిల్లు, బెదురు, భీతిల్లు, హడలిపోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।
गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.