ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఇనుము, వెదురు మొదలైన వాటికి లోహపు తీగలను చుట్టి దానిలో పక్షులను, జంతువులను బంధించేది
ಉದಾಹರಣೆ : చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : పంజరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
लोहे, बाँस आदि की तीलियों का बना हुआ वह झाबा जिसमें पक्षी, जंतु आदि बंद करके रखे जाते हैं।
An enclosure made or wire or metal bars in which birds or animals can be kept.
ಅರ್ಥ : క్రూర జంతువులను బంధించి ఉంచే ఇనుప పంజరము
ಉದಾಹರಣೆ : బోనులో బంధించబడినందు వలన సింహము గర్జిస్తున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉచ్చు, పంజరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
एक प्रकार का बड़ा पिंजरा जिसमें धातु की छड़ें लगी रहती हैं।
ಅರ್ಥ : పక్షులు పెంచడానికి తయారుచేయబడిన ఇనుప సాధనం
ಉದಾಹರಣೆ : సమీపంలో పంజరం నుంచి చెడువాసన వస్తుంది.
पक्षियों के रहने के लिए काठ, लोहे आदि का बना हुआ ख़ानेदार घर।
An enclosure for confining livestock.
ಸ್ಥಾಪನೆ