ಅರ್ಥ : జంతువుల పై చర్మంపై ఉండే ఉన్ని లాంటి పదార్థం
ಉದಾಹರಣೆ :
కోతి శరీరముపై వెంట్రుకలు చూడవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : వెంట్రుకలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తలపై సహజంగా పెరిగేవి
ಉದಾಹರಣೆ :
నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
ಸಮಾನಾರ್ಥಕ : కురులు, రోమం, వెంట్రుకలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : శరీరముపై ఉండే చలా చిన్నని పలుచటి వెంట్రుకలు.
ಉದಾಹರಣೆ :
చలి కారణంగా శ్యామ్ రోమాలు నిగుడుకొన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : బొచ్చుగల చర్మము, రోమము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :