ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ బొగ్గు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

బొగ్గు   నామవాచకం

ಅರ್ಥ : కర్రలు మండిన తర్వాత ఆరిపోయినపుడు వచ్చే నల్లని రంగుగల పదార్థం

ಉದಾಹರಣೆ : ఆమె అన్నం వండడానికి కర్ర బొగ్గులను కుంపటిలో నింపుతున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : కట్టెబొగ్గు, కర్రబొగ్గు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लकड़ी के जल चुकने के बाद बचा हुआ काले रंग का ठोस पदार्थ।

वह खाना पकाने के लिए लकड़ी के कोयले को सिगड़ी में भर रही है।
कच्चा कोयला, काठकोयला, कोयला, लकड़ी का कोयला, लकड़ी कोयला

A carbonaceous material obtained by heating wood or other organic matter in the absence of air.

charcoal, wood coal

ಅರ್ಥ : కట్టెలు కాలిన తరువాత నల్లగా ఉండేవి

ಉದಾಹರಣೆ : హల్వా బట్టిలో బొగ్గు మండుతున్నది

ಸಮಾನಾರ್ಥಕ : అంగారం, ఇంగాలం, కాళిక, నల్ల


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लकड़ी के जलने के बाद बचा या खनिज के रूप में प्राप्त एक प्रकार का काला पदार्थ जो ईंधन के रूप में काम आता है।

हलवाई भट्टी में कोयला झोंक रहा है।
कोयला

Fossil fuel consisting of carbonized vegetable matter deposited in the Carboniferous period.

coal

ಅರ್ಥ : రసాయనశాస్త్రాన్ని అనుసరించి సృష్టి యొక్క ఒక మూలకం అది రెండు రూపాలలో దొరుకుతుంది ఒకటి వజ్ర రూపంలో రెండు బొగ్గు రూపంలో

ಉದಾಹರಣೆ : గ్రానైటు బొగ్గు యొక్క ఒక రూపం.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रसायनशास्त्र के अनुसार एक तत्व जो सृष्टि के बीच दो रूपों में मिलता है एक हीरे के रूप में दूसरा कोयले के रूप में।

ग्रेनाइट कार्बन का एक रूप है।
अंगारक, कारबन, कार्बन