ಅರ್ಥ : సాలెపురుగు నిర్మించుకొనే తంతువులు గల ఇల్లు.
ಉದಾಹರಣೆ :
చిన్న చిన్న కీటకాలు బూజులో ఇరుక్కు పోయి సాలెపురుగుకు ఆహారంలా మారాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కుళ్ళిన ఆహార పదార్ధాలు మొదలైనవాటిపై వచ్చే ఒక రకమైన ఫంగస్ వంటి పదార్ధం
ಉದಾಹರಣೆ :
వర్షాకాలంలో బూజు అధికంగా పడుతుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :