ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ బీదవాడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

బీదవాడు   విశేషణం

ಅರ್ಥ : డబ్బులేని వాడు

ಉದಾಹರಣೆ : బీదవాడు బాగా కష్టపడితే ధనవంతుడు అవుతాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కాకరూకుడు, కూటిపేద, గరీబు, గాలిగ్రుడ్డు, గుల్లకాడు, చేబోడి, దరిద్రితుడు, దరిద్రుడు, దీనుడు, దుర్విదుడు, ధనహీనుడు, నిధనుడు, నిరుపేద, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, పేద, పేదవాడు, ఫకీరు, బరికట్టె, బికారి, బీద, బుక్కాఫకీరు, లేనివాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Having little money or few possessions.

Deplored the gap between rich and poor countries.
The proverbial poor artist living in a garret.
poor

ಅರ್ಥ : చాలా తక్కువ పెట్టుబడి కలిగిన

ಉದಾಹರಣೆ : మొత్తం వ్యాపారంలో నష్టపోయినప్పటినుండి శ్యాం ఇప్పుడు పేదవాడయ్యాడు

ಸಮಾನಾರ್ಥಕ : పేదవాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसके पास बहुत थोड़ी पूँजी हो।

सारा व्यापार चौपट हो जाने से श्याम अब टटपूँजिया हो गया है।
टट-पूँजिया, टटपूँजिया, टुट-पूँजिया, टुटपूँजिया

ಅರ್ಥ : అవసరతలోనున్నవాడు

ಉದಾಹರಣೆ : నేను ఎప్పుడూ బీదవాన్ని కాను, నేను చేసేదంతా నా బలంతోనే చేస్తాను

ಸಮಾನಾರ್ಥಕ : పేదవాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसे अपेक्षा हो।

मैं किसी का मोहताज नहीं हूँ, जो भी करूँगा अपने बल पर करूँगा।
अपेक्षक, अपेक्षी, मुहताज, मोहताज